Voice of 'Maheedhar' Planet Leaf
Voice of 'Maheedhar' Planet Leaf
  • 558
  • 8 309 970
The Journey to Hell | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!
The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి! యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
Join this channel to support me and get access to perks:
ua-cam.com/users/mplanetleafjoin
OUR OTHER CHANNELS:
►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- ua-cam.com/users/factshive
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- ua-cam.com/users/smbab
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/channel/0029VaAUdFFF6sn40OeCeH3K
SOCIAL MEDIA:
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
Nachiketa is the son of the sage Vājashravas, or Uddalaka, in some traditions. He is the child protagonist of an ancient Indian dialogical narrative about the nature of the atman (soul).
His allegorical story is told in the Kathopanishad, though the name has several earlier references. He was taught self-knowledge, knowledge about the atma (soul), and the Brahma (Ultimate Reality) by Yama, the god of death. Nachiketa is noted for his rejection of material desires, which are ephemeral, and for his single-minded pursuit of the path of self-realisation moksha.
The Rigveda 10.135 talks of Yama and a child, who may be a reference to Nachiketa. Nachiketa is also mentioned in the Taittiriya Brahmana, 3.1.8. In the Mahabharata, the name appears as one of the sages present in the Sabha (royal assembly) of King Yudhishthira (Sabha Parva, Section IV,) and also in the Anusasana Parva (106).
Vājashravasa, desiring a gift from the gods, started an offering to donate all his possession. But Nachiketa, his son, noticed that Vājashravasa was donating only the cows that were old, barren, blind, or lame; not such as might buy the worshipper a place in heaven. Nachiketa, wanting the best for his father's rite, asked: "I too am yours, to which God will you offer me?". After being pestered thus, Vājashravasa answered in a fit of anger, "I give you unto Yamaraja Himself!"
Despite his father's repentance at his outburst, Nachiketa regarded his father's words to have a divine meaning, and consoling him, went to Yamaraja's home. Yama was out, and so he waited for three days without any food or water. When Yama returned, he was sorry to see that a Brahmin guest had been waiting so long without food and water. To compensate for his mistake, Yama told Nachiketa, "You have waited in my house for three days without hospitality, therefore ask three boons from me". Nachiketa first asked for peace for his father and himself, when he returned to his father. Yama agreed. Next, Nachiketa wished to learn the sacred fire sacrifice, which Yama elaborated. For his third boon, Nachiketa wanted to learn the mystery of what comes after the death of the body.
Yama was reluctant on this question. He said that this had been a mystery even to the gods. He urged Nachiketa to ask for some other boon, and offered him longevity, progeny, wealth, rulership of a planet of his choice, and all the apsaras of his choice instead. But Nachiketa replied that material things are ephemeral, and would not confer immortality. So, no other boon would do. Yama was secretly pleased with this disciple, and elaborated on the nature of the true Self, which persists beyond the death of the body. He revealed the knowledge that one's Self is inseparable from Brahma, the supreme spirit, the vital force in the universe. Yama's explanation is a succinct explication of Hindu metaphysics, and focuses on the following points:
The sound Om is the syllable of the supreme Brahma
The Atma, whose symbol is Om is the same as the omnipresent Brahma. Smaller than the smallest and larger than the largest, the Soul is formless and all-pervading
The goal of the wise is to know this Atma
The Atma is like a rider; the horses are the senses, which he guides through the maze of desires
After death, it is the Atma that remains; the Atma is immortal
Mere reading of the scriptures or intellectual learning cannot realise Atma
One must discriminate the Atma from the body, which is the seat of desire
The inability to realise Brahma results in one being enmeshed in the cycle of rebirths; Understanding the Self leads to moksha
Thus having learned the wisdom of the Brahma from Yama, Nachiketa returned to his father as a #jivanmukta, an individual who has achieved spiritual liberation while being alive.
#nachiketa #yama #kathopanishad #garudapurana #garudapuranam #garuda #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience
Переглядів: 547

Відео

ఓ హిందూ మేలుకో | Hindutva | హిందూత్వం 2 | MPlanetLeaf
Переглядів 1,7 тис.19 годин тому
ఓ హిందూ మేలుకో | Hindutva | హిందూత్వం 2 | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- ua-cam.com/users/factshive ►SUBSCRIB...
Science and Hinduism 1 | హిందూత్వం 1 | MPlanetLeaf
Переглядів 1,7 тис.14 днів тому
Science and Hinduism 1 | హిందూత్వం 1 | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- ua-cam.com/users/factshive ►SUBSCRIBE T...
Temple Secrets - Gudi | గుడి - దేవాలయం మర్మాలు | MPlanetLeaf
Переглядів 2,2 тис.21 день тому
Temple Secrets - Aalayam | గుడి - దేవాలయం మర్మాలు | దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive.. Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: FOLLOW US ON AUDI9 (Website): www.audi9.com SUBSCRIBE TO MPLANETLEAF (Channel): ua-cam.com/users/MPlanetLeaf SUBSCRIBE TO FAC...
‘కైకేయి’ది స్వార్ధమా! త్యాగమా! | Was being Kaikeyi easy? | MPlanetLeaf
Переглядів 1,8 тис.28 днів тому
Was being Kaikeyi easy? - Rama Exile Story | ‘కైకేయి’ది స్వార్ధమా! త్యాగమా! రాముడు అడవుల పాలైనా.. భర్త మరణానికి ప్రత్యక్ష కారకురాలైనా.. | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam...
Sri Krishna Kuchela | కుచేలుడు! శ్రీకృష్ణావతారతత్వం! | MPlanetLeaf
Переглядів 3,5 тис.Місяць тому
Sri Krishna Kuchela | కుచేలుడు! శ్రీకృష్ణావతారతత్వం! - నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు! వారు ఎవరు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUB...
Kathopanishad: The Dialogue of Death | కఠోపనిషత్తు! ఎందుకంత ముఖ్యం? | MPlanetLeaf
Переглядів 6 тис.Місяць тому
Significance of Kathopanishad: The Dialogue of Death | కఠోపనిషత్తు! ఎందుకంత ముఖ్యం? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Chan...
నరబలి! ఏం నేర్పింది? | Sacrifice of Satamanyu | MPlanetLeaf
Переглядів 3,2 тис.Місяць тому
Sacrifice of Satamanyu | నరబలి! ఏం నేర్పింది? - ఈ యాగంలో బలి కావడానికి నేను సిద్ధం! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Chan...
గరుడ పురాణం ప్రకారం మనిషి అంతిమ యాత్ర! | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Переглядів 16 тис.Місяць тому
Journey of The Soul After Death | గరుడ పురాణం ప్రకారం మనిషి అంతిమ యాత్ర! - వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులు! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLea...
గరుడ పురాణం ప్రకారం మనిషి జన్మ! జీవిత సత్యాలు | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Переглядів 19 тис.2 місяці тому
Life Lessons Imparted from Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - ఏకమాత్ర కర్తవ్యం! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :...
Rewriting Destiny | మృత్యువును తప్పించిన దానం! - ఒక చిన్న కథ | MPlanetLeaf
Переглядів 5 тис.2 місяці тому
Rewriting Destiny - Influence of Rahu | మృత్యువును తప్పించిన దానం! - ఒక చిన్న కథ - కొన్ని ఆపదలను తప్పించుకోవడానికి మంచి పనులు చేయడమెలా మార్గం? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :-...
గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఏ శిక్షలు? | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Переглядів 12 тис.2 місяці тому
Punishments Mentioned in Garuda Puranam | గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? - సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/...
సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. | Satyameva Jayate | MPlanetLeaf
Переглядів 4,3 тис.2 місяці тому
Satyameva Jayate | సత్యమేవ జయతే! - ఒక మంచి కథ.. | ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరణానికి సిద్ధపడిన నంద ఎవరు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUB...
Magical Coin | మాయా నాణెం - జీవిత పరమార్థం - ఒక చిన్న కథ.. | MPlanetLeaf
Переглядів 3,5 тис.2 місяці тому
Magical Coin | మాయా నాణెం - ఒక చిన్న కథ.. | ఈ రాగి మాయా నాణెం మీకు కూడా దొరికిందా? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam.com/users/MPlanetLeaf ►SUBSCRIBE TO FACTSHIVE (Chann...
గరుడ పురాణం ప్రకారం కలలు! జీవిత సత్యాలు | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Переглядів 28 тис.2 місяці тому
Dreams and What They Really Mean as per Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం మనిషికి వచ్చే కలలు! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive... Join this channel to support me and get access to perks: ua-cam.com/users/mplanetleafjoin OUR OTHER CHANNELS: ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ua-cam...
Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి? | MPlanetLeaf
Переглядів 64 тис.3 місяці тому
Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి? | MPlanetLeaf
I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని! | MPlanetLeaf
Переглядів 7 тис.3 місяці тому
I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని! | MPlanetLeaf
Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా | MPlanetLeaf
Переглядів 71 тис.3 місяці тому
Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా | MPlanetLeaf
If Death Occurs in 7 days - Sant Eknath | లలాట లిఖితం! ..మంచి కథ | MPlanetLeaf
Переглядів 9 тис.3 місяці тому
If Death Occurs in 7 days - Sant Eknath | లలాట లిఖితం! ..మంచి కథ | MPlanetLeaf
గరుడ పురాణం ప్రకారం గర్భస్థ శిశువు! జీవిత సత్యాలు | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Переглядів 310 тис.4 місяці тому
గరుడ పురాణం ప్రకారం గర్భస్థ శిశువు! జీవిత సత్యాలు | Garuda Puranam in Telugu | MPlanetLeaf
Story of Jeevan Mukta | జీవన్ముక్తుడు! అద్భుత సత్యం | MPlanetLeaf
Переглядів 44 тис.4 місяці тому
Story of Jeevan Mukta | జీవన్ముక్తుడు! అద్భుత సత్యం | MPlanetLeaf
Science Behind Mangalsutra | మంగళసూత్రం | MPlanetLeaf
Переглядів 9 тис.4 місяці тому
Science Behind Mangalsutra | మంగళసూత్రం | MPlanetLeaf
Rama an Ordinary Human Being or God? | రాముడు దేవుడా? | MPlanetLeaf
Переглядів 4,3 тис.4 місяці тому
Rama an Ordinary Human Being or God? | రాముడు దేవుడా? | MPlanetLeaf
Coronation of Ayodhya Rama | శ్రీరామ పట్టాభిషేకం! భా - 2 | MPlanetLeaf
Переглядів 1,8 тис.4 місяці тому
Coronation of Ayodhya Rama | శ్రీరామ పట్టాభిషేకం! భా - 2 | MPlanetLeaf
Coronation of Lord Rama | శ్రీ రామ పట్టాభిషేకం! భా - 1 | MPlanetLeaf
Переглядів 6 тис.5 місяців тому
Coronation of Lord Rama | శ్రీ రామ పట్టాభిషేకం! భా - 1 | MPlanetLeaf
Angry Lord Rama | భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం! | MPlanetLeaf
Переглядів 11 тис.5 місяців тому
Angry Lord Rama | భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం! | MPlanetLeaf
Divine Master of Yoga విశ్వరూపం | భగవద్గీత Bhagavadgita Ch 18:75-78 | MPlanetLeaf
Переглядів 2,8 тис.5 місяців тому
Divine Master of Yoga విశ్వరూపం | భగవద్గీత Bhagavadgita Ch 18:75-78 | MPlanetLeaf
Brahmastra on a crow | కాకి మీద బ్రహ్మాస్త్రం! | MPlanetLeaf
Переглядів 3,8 тис.5 місяців тому
Brahmastra on a crow | కాకి మీద బ్రహ్మాస్త్రం! | MPlanetLeaf
Destruction of Delusion భౌతిక జ్ఞానం | భగవద్గీత Bhagavadgita Ch 18:71-74
Переглядів 3,2 тис.5 місяців тому
Destruction of Delusion భౌతిక జ్ఞానం | భగవద్గీత Bhagavadgita Ch 18:71-74
Story of Rishyasringa Maharshi | ఋష్యశృంగుడు | MPlanetLeaf
Переглядів 6 тис.5 місяців тому
Story of Rishyasringa Maharshi | ఋష్యశృంగుడు | MPlanetLeaf

КОМЕНТАРІ

  • @sameerakarri5817
    @sameerakarri5817 5 годин тому

    చాలా బాగుంది సార్

  • @chimataaruna8546
    @chimataaruna8546 5 годин тому

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా ఓం క్లిo శివాయ నమహ 🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 5 годин тому

    🚩జై శ్రీరామ్🚩🙏🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 6 годин тому

    మనిషి పాటించవలసిన విలువలను మంచి కథ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు సర్ 🙏🙏

  • @kbkrao9629
    @kbkrao9629 6 годин тому

    నిజంగానే...ఈరోజున ఈ కథనం ప్రత్యేకమే!!! 🙏🙏🙏🙏🙏

  • @rvh6718
    @rvh6718 6 годин тому

    మీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త గా ఉండండి బ్రదర్... ఎక్కువ శ్రమ తీసుకోవద్దు.

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 6 годин тому

      ఆవును సర్ ఆరోగ్యం జాగ్రత్త take care sir👍

  • @rvh6718
    @rvh6718 6 годин тому

    నాన్నకి ప్రేమతో.... రోజున ఇలాంటి అత్యద్భుతమైన వీడియో మీరు చేయడం ప్రతీ తండ్రికీ ప్రాణ ప్రదమైన ది. అదీ నచికేతుడు గురించి వివరాలు తెలియ చేయడం మంచిది.... బ్రదర్.

  • @ramanujamyenumalapally182
    @ramanujamyenumalapally182 8 годин тому

    Vasudevasutham kamsachaanuuramardanam Devaki paramaanandam Krishnan vande jagadgurum

  • @venkyvenkateswarao8348
    @venkyvenkateswarao8348 14 годин тому

    Om Shri matraye Namah Om Arunachalasivaya namaha,,

  • @hodahoda7028
    @hodahoda7028 День тому

    Bhoomikikrodamvach inapudallashivudumundeuntadulekuntesrustikidebba🎉

  • @hodahoda7028
    @hodahoda7028 День тому

    🎉

  • @scbosenalajala8062
    @scbosenalajala8062 День тому

    Guruvu garu ee knowledge anta sapmadinchi mariyu prajalaku andichutaku meru chesina krushi ki pranamamlu

  • @user-ki3nk9ll7q
    @user-ki3nk9ll7q День тому

    No

  • @arunakumari6159
    @arunakumari6159 2 дні тому

    Snigdannam anta ami annam reply please

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 2 дні тому

    🚩ఓంనమః శివాయ🚩🙏🙏

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 3 дні тому

    ముసలి వాళ్ళని వృద్ధులే శిక్షించే వాళ్లకి వాళ్ల కష్టపడుతుంటే చూసి ఆనందపడే వాళ్ళకి ముసలోడికి సోమరిపోతులను తిట్టే వాళ్లకి పెద్దలను నివసించే వాళ్లకి పెద్దలకు గౌరవించకుండా ఉండేవాళ్ళకి తుంబి అంబి అనే పాకంలో బడి బెల్లం పాకంలో ఉడుకు గార్లు బూరెలు ఉడికినట్టు ఉడుకు తాను లోబడి

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 3 дні тому

    ఒకటి మంచి చేస్తుంటే అడ్డుకునే వాళ్ళకి చేసే పనులన్నింటికీ న్యాయం ధర్మంగా నడుచుకునే వాళ్ళని శిక్షించడం వారికి లవర్ నరకాల పడతాయి

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 3 дні тому

    జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకి మంచే చేశాడు అందరూ మెప్పు పొందడానికి సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళి పోతాడు సజీవంగానే ధర్మరాజు పోయినట్టు

  • @jaishreeram29721
    @jaishreeram29721 3 дні тому

    Om namashivaya harahara mahadheva shebo Shankar 👣 padhabivandhanalu 🙏👏🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 3 дні тому

    Krushnam vande jagadgurum 🙏🌹🌹

  • @vpandu1396
    @vpandu1396 4 дні тому

    ఈ జీవితం ఎందుకు అన్న విషయం పై ఒక వీడియో పెట్టండి ప్లీజ్ ..

    • @mplanetleaf
      @mplanetleaf 4 дні тому

      Pandu గారు.. జీవితం గురించి ఒక్క వీడియోలో చెప్పగలిగే పరిస్థితి కాదండీ.. మన వీడియోలు ఇంచుమించు జీవితం గురించే ఉంటాయి.. అయినా మీ కోసం కొన్ని వీడియో links ఇస్తున్నాను. చూసి మీ అభిప్రాయం చెప్పండి 🙏 ua-cam.com/video/L6oFrjCLTJM/v-deo.html ua-cam.com/video/G-5sb0SbNk8/v-deo.html ua-cam.com/video/HKkTaHJflj8/v-deo.html ua-cam.com/video/yt7pEUOPVcw/v-deo.html ua-cam.com/video/VA4Ieaa6wbE/v-deo.html ua-cam.com/video/uvycEbQbhwc/v-deo.html ua-cam.com/video/nnxzaeC-w-E/v-deo.html

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 4 дні тому

    చాలా బాగా చెప్పారు . మరి బ్రాహ్మణుడు మిగిలిన వర్ణాల వారికి ఏ యుగంలో సేవ చేస్తారు ?

    • @mplanetleaf
      @mplanetleaf 4 дні тому

      అటువంటి దరిద్రాలు ఏమి జరిగినా ఈ కలియుగంలోనే

  • @user-ue6yz4ds6h
    @user-ue6yz4ds6h 5 днів тому

    Pancha sidantika book kavalee

    • @mplanetleaf
      @mplanetleaf 4 дні тому

      archive.org/details/PanchaSiddhantika

  • @user-ue6yz4ds6h
    @user-ue6yz4ds6h 5 днів тому

    Pancha sidantika book kavalee

    • @mplanetleaf
      @mplanetleaf 4 дні тому

      archive.org/details/PanchaSiddhantika

  • @a.harishyadav9643
    @a.harishyadav9643 5 днів тому

    om namah shivaya. aa sivudiki kuda rupam ledhu.. entha karuna mayudu, bhakta priyudu karuna daya...kshama gunam... sir, please shivudu lifestyle gurinchi, sivudu manalni ela jeevinchali anukuntadu, sivudi nundi nerchukovalsinavi enti ani video cheyyandi.. ayana aacharinche viluvalu naaku challa nachuthayi stories lo chadivanu.

  • @mallareddyav6705
    @mallareddyav6705 5 днів тому

    Not Hindu... OOoooo Sanatana Dharma Nayaka..... follower....

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 5 днів тому

    Jai Sri Krishna 🙏🙏🙏

  • @ShivaReddy-yd9io
    @ShivaReddy-yd9io 5 днів тому

    Very good Information. om Kriyayoga Babaji Jai srikrishna

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 6 днів тому

    జయహో భారత్ 🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 6 днів тому

    Jai Sri Krishna 🙏🙏🙏

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 6 днів тому

    Hindu dharma zindabad

  • @tulasidevi9874
    @tulasidevi9874 7 днів тому

    మహానుభావ ధన్యవాదాలు

  • @tulasidevi9874
    @tulasidevi9874 7 днів тому

    మహానుభా వా ఇంత గొప్ప బోధ ఎవరు చేయగలరు, సాక్షాత్ భగవత్ swaroopulu తప్ప.

  • @kbkrao9629
    @kbkrao9629 7 днів тому

    చక్కటి విశ్లేషణ

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 7 днів тому

    జై శ్రీరామ్

  • @umarani5802
    @umarani5802 7 днів тому

    Hi andi...naku 7 years special child girl undi andi...naku telsi nenu evvariki emi papam cheyaledu...pyga naku pillalante ishtam.and naku special children pyna chala concern untadi..alanti naku enduku ilanti paapa puttindi...dayachesi cheppagalaru,...na papanu manchiga chesukune avakasham unda...hellopathi lo aithe medicines levu..ika devini daya...

    • @newmovie4478
      @newmovie4478 7 днів тому

      Badha padakandi aa God meeku thapa kunda help chestsdu

    • @bhavanarishi8080
      @bhavanarishi8080 6 днів тому

      మీకు జన్మించిన ఆ జీవుడికి ఆ విధంగా పుట్టవలసిన కర్మ వుంది, ఆ విధంగా జన్మించాలని ఆ జీవాత్మ తానే స్వయంగా నిర్ణయించుకుని పుట్టింది. అయితే మీకే ఎందుకు పుట్టిందంటే, మీరు అయితేనే తనను అత్యంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకోగలరని. ఆ పాపను ప్రేమగా చూసుకుంటూ, విద్యా బుద్ధులు నేర్పండి. రేపు పెద్దయ్యాక మీరు ఏంతో సంతోషించే విధంగా ఆ పాప తయారవుతుంది. నా బుద్ధికి తోచిన ఒక సలహా ఇస్తున్నాను... కొంచెం ఆలోచించండి. మొబైల్ ఫోన్ కి దూరంగా ఉంచడం, పుస్తకాలు చదవడం అలవాటు చేయడం (అలా చేయాలంటే ఇంట్లోనే ఎవరో ఒకరు రోజూ పుస్తకాలు చదువుతూ పాపకు కనిపించాలి )... సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, రాత్రి త్వరగా నిద్రించడం, మాంసాహారం జంక్ ఫుడ్ కి దూరంగా వుండటం, పార్టీ కల్చర్ కి దూరంగా వుండటం, ప్రతి ఉదయం దగ్గర్లో వున్న దేవాలయానికి వెళ్లడం, గురువులను సందర్శించి వారి ఆశీర్వాదం పొందటం, పితృ కార్యాలు మరువకుండా చేయటం... ఈ పనుల వలన ఎంతటి కష్టమైనా సరే తొలగిపోయి జీవితం ఉత్తమంగా తయారవుతుంది. ఇక మీ పాపను మంచిగా చేసే అవకాశం వుందా అని అడిగారు. అసాధ్యమనుకునే ఎన్నో విషయాలు దైవ కృప వలన, గురువుల అనుగ్రహం వలన సాధ్యం అయ్యాయి, అవుతాయి. వైద్యులందరూ "ఐ యామ్ సారీ " అని చేతులు ఎత్తేసిన కేసుల్లో కూడా ఉపాసనా బలం తో, గురువుల కృపతో సులువుగా బయట పడ్డ సందర్భాలు నా జీవితంలోనే కొన్ని వందలు చూసాను. ప్రేమ+ప్రార్థన+ప్రయత్నం వుంటే సాధ్యం కానిది లేదు. మీకు కష్టం అని మీరు అనుకుంటున్న ఈ పరిస్థితి నిజానికి మీకు ఒక వరం. అయితే దాన్ని మీరు వరంగా మార్చుకోగలరా లేదా అనేది మీరు నడిచే దారిని బట్టి వుంటుంది. ఇక్కడ ఇంతకంటే విస్తరంగా చెప్పడం వీలు కాదు. Wish you all the best.

  • @anudeepkumarpallikonda8591
    @anudeepkumarpallikonda8591 7 днів тому

    Om namah shivaya

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 7 днів тому

    అనంతమైన ఈ విశ్వంలో హిందూ సంస్కృతి ఎంతో గొప్పది,సంస్కృతి,సంప్రదాయాలు,పండుగలు,అష్టాదశ పురాణాలు ఇంక ఎన్నో, అజరామర చిత్రాలు అపురూప పాత్రలతో దైవాన్ని గుర్తుచేస్తుంది,మీ పాదాలకు నమస్కరించి వందనాలు తెల్పుచున్నాను, మీ మధురమైన గొంతు ఇంకా దైవం దగ్గరికి తీసుకువెళ్తుంది, మళ్ళి జన్మ అంటు ఉంటే మీకు బందువుగా,శిష్యునిగా జన్మించాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను,అనంతమైన జ్ఞానం నాకు కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను🎧🕉️🚩🐚🙏

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 6 днів тому

      మీరు చెప్పినది నూటికి నూరు పాళ్లు సత్యం 😊👍

  • @user-fx3kn2tq5h
    @user-fx3kn2tq5h 7 днів тому

    ఓం నమః శివాయ

  • @gamestarsandeep7250
    @gamestarsandeep7250 7 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 7 днів тому

    Jai Sri Krishna 🙏🙏🙏

  • @gamestarsandeep7250
    @gamestarsandeep7250 7 днів тому

    Jai Sri Krishna....